{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"punjab-assembly-skool-pheejula-pempu-5-saatame-billu-aamodimchin","title_te":"Punjab Assembly | స్కూల్ ఫీజుల పెంపు 5 శాతమే.. బిల్లు ఆమోదించిన పంజాబ్ అసెంబ్లీ","section":"తాజా","status_line":"Punjab Assembly | స్కూల్ ఫీజుల పెంపు 5 శాతమే.. బిల్లు ఆమోదించిన పంజాబ్ అసెంబ్లీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T14:02:59.060Z"},"facts":[],"events":[{"id":"event-63707","date":"2026-08-10T13:40:06.000Z","title_te":"Punjab Assembly | స్కూల్ ఫీజుల పెంపు 5 శాతమే.. బిల్లు ఆమోదించిన పంజాబ్ అసెంబ్లీ","body_te":"Punjab Assembly : పంజాబ్‌లో స్కూల్ ఫీజుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ ఫీజులు 5 శాతం మాత్రమే పెంచేందుకు అనుమతించిన బిల్లును రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/punjab-assembly-passes-bill-on-capping-school-fee-at-5-per-cent-why-the-decision-matters-for-parents-2479363"}]}]}