{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"punjab-congress-feud-pamjaab-kaamgres-lo-mudirina-vibhedaalu-cha","title_te":"Punjab Congress feud | పంజాబ్‌ కాంగ్రెస్‌లో ముదిరిన విభేదాలు.. చన్నీ నినాదాలతో అధ్యక్షుడి ప్రసంగానికి అంతరాయం","section":"తాజా","status_line":"Punjab Congress feud | పంజాబ్‌ కాంగ్రెస్‌లో ముదిరిన విభేదాలు.. చన్నీ నినాదాలతో అధ్యక్షుడి ప్రసంగానికి అంతరాయం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T13:00:57.794Z"},"facts":[],"events":[{"id":"event-48738","date":"2026-08-01T12:09:00.000Z","title_te":"Punjab Congress feud | పంజాబ్‌ కాంగ్రెస్‌లో ముదిరిన విభేదాలు.. చన్నీ నినాదాలతో అధ్యక్షుడి ప్రసంగానికి అంతరాయం","body_te":"Punjab Congress feud | పంజాబ్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడి ప్రసంగానికి పార్టీ నేతలు అంతరాయం కలిగించారు. ‘చరణ్‌జిత్ సింగ్ చన్నీ జిందాబాద్, చన్నీని తిరిగి తీసుకురండి, పంజాబ్‌ను కాపాడండి’ అంటూ నినాదాలు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bring-back-channi-slogans-interrupt-punjab-congress-chiefs-address-showed-feud-2470064"}]}]}