{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"punjab-exam-scam-pamjaab-niyaamaka-pareeksha-skaam-venuka-haryaa","title_te":"Punjab Exam Scam | పంజాబ్ నియామక పరీక్ష స్కామ్‌ వెనుక హర్యానా ముఠా.. 43 మంది అరెస్ట్‌","section":"తాజా","status_line":"Punjab Exam Scam | పంజాబ్ నియామక పరీక్ష స్కామ్‌ వెనుక హర్యానా ముఠా.. 43 మంది అరెస్ట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T16:03:55.162Z"},"facts":[],"events":[{"id":"event-47340","date":"2026-07-31T15:19:17.000Z","title_te":"Punjab Exam Scam | పంజాబ్ నియామక పరీక్ష స్కామ్‌ వెనుక హర్యానా ముఠా.. 43 మంది అరెస్ట్‌","body_te":"Punjab Exam Scam |పంజాబ్‌ ఫార్మసీ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్‌ వివాదం పేపర్ లీక్‌ కాదని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్‌జ్యోత్ సింగ్ బైన్స్ తెలిపారు. వ్యవస్థీకరించిన ‘హై-టెక్’ మోసమని ఆయన అన్నారు. హర్యానాలోని భివానీ నుంచి పనిచేస్తున్న ఒక నెట్‌వర్క్‌ ముఠాకు దీనితో సంబంధం ఉన్నట్లు ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/haryana-cheating-syndicate-behind-punjab-recruitment-exam-scam-says-education-minister-43-arrested-2469146"}]}]}