{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"punjab-paper-leaks-pamjaab-lo-varusa-pepar-leekejeelu-aap-kaarya","title_te":"Punjab Paper Leaks | పంజాబ్‌లో వరుస పేపర్‌ లీకేజీలు.. ఆప్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన","section":"తాజా","status_line":"Punjab Paper Leaks | పంజాబ్‌లో వరుస పేపర్‌ లీకేజీలు.. ఆప్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T09:28:44.409Z"},"facts":[],"events":[{"id":"event-45059","date":"2026-07-30T09:03:52.000Z","title_te":"Punjab Paper Leaks | పంజాబ్‌లో వరుస పేపర్‌ లీకేజీలు.. ఆప్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన","body_te":"Punjab Paper Leaks : పంజాబ్‌లో కూడా ఇటీవల వరుసగా పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీలను వ్యతిరేకిస్తూ ఇప్పుడు బీజేపీ ఆందోళనకు దిగింది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ కేంద్ర కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bjp-protests-outside-aap-office-over-punjab-paper-leaks-punjab-bjp-seeks-resignation-of-ministers-2467684"}]}]}