{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"punjab-video-daarunam-remt-kosam-vellina-dampatulapai-pit-bul-ku","title_te":"Punjab Video | దారుణం.. రెంట్‌ కోసం వెళ్లిన దంపతులపై పిట్‌బుల్ కుక్క దాడి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో","section":"తాజా","status_line":"Punjab Video | దారుణం.. రెంట్‌ కోసం వెళ్లిన దంపతులపై పిట్‌బుల్ కుక్క దాడి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-13T14:08:21.705Z"},"facts":[],"events":[{"id":"event-68900","date":"2026-08-13T13:04:21.000Z","title_te":"Punjab Video | దారుణం.. రెంట్‌ కోసం వెళ్లిన దంపతులపై పిట్‌బుల్ కుక్క దాడి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో","body_te":"Punjab Video : పంజాబ్‌లోని పాటియాలా పట్టణంలో దారుణ ఘటన జరిగింది. ఒక ఇంటికి వెళ్లిన దంపతులపై, ఆ ఇంటికి చెందిన పిట్‌బుల్ కుక్క విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ ఘటనలో ఆ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులోనూ మహిళ తీవ్ర రక్తస్రావానికి గురైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/have-stitches-all-over-body-couple-attacked-by-pitbull-in-patiala-punjab-seeks-justice-2482451"}]}]}