{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"punjab-woman-kenadaalo-bhaarata-samtati-yuvati-daaruna-hatya-kaa","title_te":"Punjab Woman : కెనడాలో భారత సంతతి యువతి దారుణ హత్య.. కాపు కాచి.. తుపాకీతో కాల్చి.. అసలేం జరిగిందంటే?","section":"తాజా","status_line":"Punjab Woman : కెనడాలో భారత సంతతి యువతి దారుణ హత్య.. కాపు కాచి.. తుపాకీతో కాల్చి.. అసలేం జరిగిందంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T12:37:52.560Z"},"facts":[],"events":[{"id":"event-40236","date":"2026-07-27T12:08:42.000Z","title_te":"Punjab Woman : కెనడాలో భారత సంతతి యువతి దారుణ హత్య.. కాపు కాచి.. తుపాకీతో కాల్చి.. అసలేం జరిగిందంటే?","body_te":"Punjab Woman : కెనడాలోని టొరంటోలో రోడ్డుపై వెళ్లే భారత సంతతి యువతిని వెంబడించి మరి తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ ఘటనలో ఆమె మృతిచెందగా, నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/international/26-year-old-punjab-woman-shot-dead-in-canada-police-call-it-targeted-attack-suspect-arrested-sh-1115107.html"}]}]}