{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"punyadampatulu-maranamlonoo-vidiponi-jamta-kadavaraku-kalise-poy","title_te":"పుణ్యదంపతులు.. మరణంలోనూ విడిపోని జంట.. కడవరకు కలిసే’పోయారు’!","section":"తాజా","status_line":"పుణ్యదంపతులు.. మరణంలోనూ విడిపోని జంట.. కడవరకు కలిసే’పోయారు’!","synopsis":null,"temperature":11,"updated_at":"2026-07-20T18:19:50.025Z"},"facts":[],"events":[{"id":"event-28683","date":"2026-07-20T15:02:04.000Z","title_te":"పుణ్యదంపతులు.. మరణంలోనూ విడిపోని జంట.. కడవరకు కలిసే’పోయారు’!","body_te":"శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండలం రత్నగిరి గ్రామంలో నెలకొన్న విషాద ఘటన అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. జీవితాంతం ఒకరికొకరు తోడునీడగా నిలిచిన వృద్ధ దంపతులు 95 ఏళ్ల మల్లప్ప, 88 ఏళ్ల లింగమ్మ మరణంలోనూ విడిపోలేదు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న భర్త మల్లప్ప ముందుగా కన్నుమూయగా, ఆ వియోగాన్ని తట్టుకోలేక భార్య లింగమ్మ కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే గుండె ఆగి ప్రాణాలు విడిచారు. తొమ్మిది పదుల వయస్సులోనూ ఒకే రోజు, ఒకే సమయంలో తనువు చాలించిన ఈ ఆదర్శ జంటను చూసి స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/a-lifetime-of-love-ends-together-elderly-couple-passes-away-five-minutes-apart-1869915.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizAFBVV95cUxQWXRlV0s0bVhNUy1BMWtIUkljUXR4Wms4NVkzS0RmeEtQajRxeTNKcHhodlIwRDRNWk1HbW5IQjk3Mnd4b3BKSXl2OWdUZ0VHMDdtVTBTRnpJWGpRTGswaWVHQWJwTm1lNkN2UHVGNXBSTDg0RlBGOUVUc21IZXFFZkllVVdLNk8yRFlBbHJkMWd2SmV5RzA0T0VVRFJoWFBZbjUxd1lQUFpVMVg1cTVpM0tEUnd2TkF5LW9PTWFGSU9PR014NUFBQmlSdkvSAcwBQVVfeXFMUFl0ZVdLNG1YTVMtQTFrSFJJY1F0eFprODVZM0tEZnhLUGo0cXkzSnB4aHZSMEQ0TVpNR21uSEI5NzJ3eG9wSkl5djlnVGdFRzA3bVUwU0Z6SVhqUUxrMGllR0FicE5tZTZDdlB1RjVwUkw4NEZQRjlFVHNtSGVxRWZJZVVXSzZPMkRZQWxyZDFndkpleUcwNE9FVURSaFhQWW41MXdZUFBaVTFYNXE1aTNLRFJ3dk5BeS1vT01hRklPT0dNeDVBQUJpUnZL?oc=5"}]}]}