{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"puraatana-kaalamnaati-vamtakam-ekaadasi-roju-ee-okkati-timte-kat","title_te":"పురాతన కాలంనాటి వంటకం.. ఏకాదశి రోజు ఈ ఒక్కటి తింటే కటిక పేదవాడైనా కోట్లు గడిస్తాడు!","section":"తాజా","status_line":"పురాతన కాలంనాటి వంటకం.. ఏకాదశి రోజు ఈ ఒక్కటి తింటే కటిక పేదవాడైనా కోట్లు గడిస్తాడు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T07:52:48.451Z"},"facts":[],"events":[{"id":"event-34976","date":"2026-07-24T07:49:36.000Z","title_te":"పురాతన కాలంనాటి వంటకం.. ఏకాదశి రోజు ఈ ఒక్కటి తింటే కటిక పేదవాడైనా కోట్లు గడిస్తాడు!","body_te":"తొలి ఏకాదశి రోజు ఈ వంటకాన్ని కొద్దిగా అయినా తింటారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం కూడా. నిజం చెప్పాలంటే దీనిని పాత కాలంలో బాగా తినేవాళ్లు. ఈ రోజుల్లో ఎక్కువ తినడమే మానేశారు. దీనిలో వేసే జొన్నలు కూడా ఆరోగ్యానికి బలం. జ్యోతిష్య పరంగా కూడా దీనిని తినాలని అంటున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/tholi-ekadashi-special-jowar-flour-jonna-pelala-pindi-recipe-with-ancient-telugu-roots-1872509.html"}]}]}