{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"puraavastu-tavvakaallo-2000ellanaati-nidhi-boodida-kuppalo-daagi","title_te":"పురావస్తు తవ్వకాల్లో 2000ఏళ్లనాటి నిధి! బూడిద కుప్పలో దాగి ఉన్న ఇనుప యుగం సీక్రెట్?","section":"తాజా","status_line":"పురావస్తు తవ్వకాల్లో 2000ఏళ్లనాటి నిధి! బూడిద కుప్పలో దాగి ఉన్న ఇనుప యుగం సీక్రెట్?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T14:13:17.084Z"},"facts":[],"events":[{"id":"event-33851","date":"2026-07-23T13:39:32.000Z","title_te":"పురావస్తు తవ్వకాల్లో 2000ఏళ్లనాటి నిధి! బూడిద కుప్పలో దాగి ఉన్న ఇనుప యుగం సీక్రెట్?","body_te":"పురావస్తు రంగాన్ని ఆశ్చర్యపరిచేలా స్పెయిన్‌లో ఒక అరుదైన ఆవిష్కరణ జరిగింది. దాదాపు 2,000 సంవత్సరాల క్రితం ప్రజలు ధరించిన 8 గడ్డి చెప్పుల అవశేషాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇనుప యుగం ముగిసి, రోమన్ సామ్రాజ్యం విస్తరిస్తున్న కాలంలో నాటి సాధారణ కార్మికులు ఎలాంటి దుస్తులు, పాదరక్షలు వాడేవారో తెలుసుకోవడానికి ఈ పరిశోధన ఒక కీలక ఆధారంగా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/archaeologists-unearth-2000-year-old-grass-shoes-in-spain-1872091.html"}]}]}