{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pure-vs-fake-dates-meeru-konna-kharjooraalu-machimvenaa-ee-simpu","title_te":"Pure vs Fake Dates: మీరు కొన్న ఖర్జూరాలు మచింవేనా.. ఈ సింపుల్ చిట్కాతో ఈజీ కనిపెట్టండి","section":"తాజా","status_line":"Pure vs Fake Dates: మీరు కొన్న ఖర్జూరాలు మచింవేనా.. ఈ సింపుల్ చిట్కాతో ఈజీ కనిపెట్టండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T08:14:13.847Z"},"facts":[],"events":[{"id":"event-61664","date":"2026-08-09T07:59:30.000Z","title_te":"Pure vs Fake Dates: మీరు కొన్న ఖర్జూరాలు మచింవేనా.. ఈ సింపుల్ చిట్కాతో ఈజీ కనిపెట్టండి","body_te":"ఆరోగ్యకరమైన ఆహారాల విషయానికి వస్తే.. ఆ లిస్ట్‌లో ఖర్చూరాలు ఎప్పుడూ ముందే ఉంటాయి. ఎందుకంటే వీటిలో మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందుకే మార్కెట్‌లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువ. ఈ డిమాండ్‌ఓను ఆసరాగా చేసుకొనే కొందరు వ్యాపారులు.. కల్తీ ఖర్జూరాలను తయారు చేస్తున్నారు. కాబట్టి మీరు కొనే ఖర్జూరాలు సహజమనవేనా.. వాటిలో నకిలీ వాటినిన ఎలా గుర్తించాలి. కొనేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/how-to-identify-pure-dates-easy-adulteration-test-methods-1884188.html"}]}]}