{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"purnima-yoga-arudaina-paurnami-yogamto-vaariki-golden-des-nela-r","title_te":"Purnima Yoga: అరుదైన పౌర్ణమి యోగంతో వారికి గోల్డెన్ డేస్..! నెల రోజులు తిరుగే ఉండదు","section":"తాజా","status_line":"Purnima Yoga: అరుదైన పౌర్ణమి యోగంతో వారికి గోల్డెన్ డేస్..! నెల రోజులు తిరుగే ఉండదు","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-26T14:32:10.169Z"},"facts":[],"events":[{"id":"event-89852","date":"2026-08-26T11:44:09.000Z","title_te":"Purnima Yoga: అరుదైన పౌర్ణమి యోగంతో వారికి గోల్డెన్ డేస్..! నెల రోజులు తిరుగే ఉండదు","body_te":"August Purnima 2026: ఆగస్టు 28 నుంచి కుంభ రాశిలో చంద్రుడి సంచారం, రవితో సమ సప్తక దృష్టి కారణంగా అరుదైన పౌర్ణమి యోగం ఏర్పడనుంది. చంద్ర, రవుల శుభ వీక్షణ ప్రభావంతో మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి ఆదాయ వృద్ధి, సంపద, పదోన్నతులు, అధికారం, కొత్త పరిచయాలు వంటి అనేక శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ ప్రభావాలు సెప్టెంబర్ 26 వరకు కొనసాగుతాయని అంచనా.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/rare-purnima-yoga-these-6-zodiac-signs-may-gain-wealth-promotions-and-good-fortune-1897028.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi4gFBVV95cUxPakREVHREUFRQLXFIYWVFZS0zOVJ0cnJFRzkwejNkUkI3dk1ERHdsSVVfVGtFcF93MDlGZ3V6TnBIQ2Jnd0JFNGwzUU9vbUQtTTlNSS1BakZ3emp5djJCa0ZoVkZOR1RwazZsd1NWd3plZkxpaGVweE5wVjFlSGZUYnBJRkNCbWs5NUYzR0lYdjNEVEVJSTRkUy1VT1dIOHVsTHViWmhZbDNLX0h6UXp3SHlIc1BvTENsYXR5U21IRmdub3ItWkpYakxFQnlHZUdhNkRQR0lkUkpOLWc2Y0xOaXhR0gHnAUFVX3lxTFBXc0VPMmlEX01Ib3AtR1dLVTB5aEV4UmxmLWVxblZfY0oydVBiTXNQdnA0V0l5NVVsSF9PV3Q4d0wwVHRTYXh6aXJDMGpPVl9aeVE5cm8xaUw1VEJlYl9QY3BCai1fOXdOaV9vb09DV0hOUlQxWjdBYTZNeU5PVUt1WlFkSF9tanM0dXpjSmlqbUxpbkRPV2ozejBUVVUxSUpldDZZVldhNlI0dEJkVGUySl93MlQzWEVNeC1NNGMzX1FHamRzcmNtYjUwNVpwLUZWTjVXTnFza0tSRXRLdzh1MzZKd3lpYw?oc=5"}]}]}