{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"purrepai-pedda-gaatu-kotla-ella-kimdata-tirugaadina-dainosaar-av","title_te":"పుర్రెపై పెద్ద గాటు.. కోట్ల ఏళ్ల కిందట తిరుగాడిన డైనోసార్ అవశేషాలు వేలం.. రూ. వందల కోట్లు పలకొచ్చని అంచనా","section":"తాజా","status_line":"పుర్రెపై పెద్ద గాటు.. కోట్ల ఏళ్ల కిందట తిరుగాడిన డైనోసార్ అవశేషాలు వేలం.. రూ. వందల కోట్లు పలకొచ్చని అంచనా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T05:17:55.558Z"},"facts":[],"events":[{"id":"event-17085","date":"2026-07-14T04:52:44.000Z","title_te":"పుర్రెపై పెద్ద గాటు.. కోట్ల ఏళ్ల కిందట తిరుగాడిన డైనోసార్ అవశేషాలు వేలం.. రూ. వందల కోట్లు పలకొచ్చని అంచనా","body_te":"\"గస్\" అనే పేరున్న ఈ కొత్త డైనోసార్ విలువ 30 మిలియన్ డాలర్లు (రూ.288 కోట్లు)గా ఇప్పటికే నిర్ణయించారు.. వేలంలో అంతకంటే ఎక్కువ ధర పలకొచ్చని అంచనా వేస్తున్నారు. బహుశా ఇది అత్యధిక ధరకు అమ్ముడైన డైనోసోర్‌గా నిలవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cz9l9xqpkd3o?at_medium=RSS&at_campaign=rss"}]}]}