{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pustelammi-appulu-kadutunnam","title_te":"పుస్తెలమ్మి అప్పులు కడుతున్నం","section":"తాజా","status_line":"పుస్తెలమ్మి అప్పులు కడుతున్నం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T21:20:46.145Z"},"facts":[],"events":[{"id":"event-49237","date":"2026-08-01T20:12:23.000Z","title_te":"పుస్తెలమ్మి అప్పులు కడుతున్నం","body_te":"రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికులకు ఉపాధి కరువైందని కాంగ్రెస్‌ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు, వేములవాడ ఆటో యూనియన్‌ నాయకుడు చంద్రగిరి శ్రీనివాస్‌గౌడ్‌ ఆవేదన వ్యక్తంచేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/auto-union-leader-srinivas-goud-fires-on-congress-government-2470582"}]}]}