{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pustelu-ammi-ayinaa-pulasa-tinaalsimde-pulasa-chepa-ruchi-pratye","title_te":"పుస్తెలు అమ్మి అయినా పులస తినాల్సిందే.. పులస చేప రుచి, ప్రత్యేకతలు తెలిస్తే మతి పోద్ది..","section":"తాజా","status_line":"పుస్తెలు అమ్మి అయినా పులస తినాల్సిందే.. పులస చేప రుచి, ప్రత్యేకతలు తెలిస్తే మతి పోద్ది..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T03:22:25.672Z"},"facts":[],"events":[{"id":"event-59654","date":"2026-08-08T02:23:32.000Z","title_te":"పుస్తెలు అమ్మి అయినా పులస తినాల్సిందే.. పులస చేప రుచి, ప్రత్యేకతలు తెలిస్తే మతి పోద్ది..","body_te":"గోదావరి వరదలతో అరుదైన పులస చేప మార్కెట్‌లోకి వచ్చింది. పులస కోసం మత్స్యప్రియులు పోటీ పడుతుండగా.. పెద్ద చేపల ధరలు రూ.లక్ష వరకు పలుకుతున్నాయి. అసలు పులస చేపకు ఎందుకంత క్రేజ్? దాని ప్రత్యేకత ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/pulasa-fish-season-begins-in-godavari-why-rare-hilsa-fish-is-so-expensive-and-special-1883123.html"}]}]}