{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"putin-aarkitik-sa-mudramloni-enesaar-rootupai-bhaara-t-aasa-kti","title_te":"Putin: ఆర్కిటిక్ స‌ముద్రంలోని ఎన్ఎస్ఆర్ రూటుపై భార‌త్ ఆస‌క్తి: వ్లాదిమిర్ పుతిన్‌","section":"తాజా","status_line":"Putin: ఆర్కిటిక్ స‌ముద్రంలోని ఎన్ఎస్ఆర్ రూటుపై భార‌త్ ఆస‌క్తి: వ్లాదిమిర్ పుతిన్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T12:48:23.348Z"},"facts":[],"events":[{"id":"event-68774","date":"2026-08-13T12:09:24.000Z","title_te":"Putin: ఆర్కిటిక్ స‌ముద్రంలోని ఎన్ఎస్ఆర్ రూటుపై భార‌త్ ఆస‌క్తి: వ్లాదిమిర్ పుతిన్‌","body_te":"Putin: నార్త‌ర్న్ సీ రూట్‌పై భార‌త్ ఆస‌క్తిగా ఉన్న‌ట్లు ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఆర్కిటిక్ స‌ముద్ర మార్గంలో షిప్పింగ్ కోసం చైనా, ఇండియా లాంటి దేశాలు ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నట్లు ఆయ‌న చెప్పారు. చెన్నై నుంచి వ్లాదివోస్తోక్ వ‌ర‌కు కారిడార్‌ను .. ఎన్ఎస్ఆర్ రూట్‌లో భాగంగా అభివృద్ధి చేయ‌నున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/india-and-china-among-countries-discussing-ways-to-work-with-russia-on-the-northern-sea-route-said-president-putin-2482344"}]}]}