{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"putrada-ekadashi-putrada-ekaadasi-samtaanam-kosam-ee-vratam-emdu","title_te":"Putrada Ekadashi: పుత్రద ఏకాదశి.. సంతానం కోసం ఈ వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా? పూర్తి వివరాలు ఇవే!","section":"తాజా","status_line":"Putrada Ekadashi: పుత్రద ఏకాదశి.. సంతానం కోసం ఈ వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా? పూర్తి వివరాలు ఇవే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T11:03:41.666Z"},"facts":[],"events":[{"id":"event-81565","date":"2026-08-21T10:48:12.000Z","title_te":"Putrada Ekadashi: పుత్రద ఏకాదశి.. సంతానం కోసం ఈ వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా? పూర్తి వివరాలు ఇవే!","body_te":"Putrada Ekadashi 2026 Telugu: పుత్రద ఏకాదశి 2026లో ఆగస్టు 23న జరుపుకోనున్నారు. సంతానం కోరుకునే దంపతులు ఈ వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారు? పుత్రద ఏకాదశికి సంబంధించిన మహాజిత్ రాజు కథ ఏమిటి? ఈ రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/putrada-ekadashi-2026-why-is-this-vrat-observed-for-child-blessings-know-the-story-and-puja-vidhi-1893296.html"}]}]}