{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"puvvada-ajaykumar-puvvaada-ajay-kumaar-nu-kalisina-kaaryakartalu","title_te":"Puvvada ajaykumar | పువ్వాడ అజయ్ కుమార్‌ను కలిసిన కార్యకర్తలు, ప్రజలు.. వీడియో","section":"తాజా","status_line":"Puvvada ajaykumar | పువ్వాడ అజయ్ కుమార్‌ను కలిసిన కార్యకర్తలు, ప్రజలు.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T06:43:17.519Z"},"facts":[],"events":[{"id":"event-49786","date":"2026-08-02T05:42:39.000Z","title_te":"Puvvada ajaykumar | పువ్వాడ అజయ్ కుమార్‌ను కలిసిన కార్యకర్తలు, ప్రజలు.. వీడియో","body_te":"Puvvada ajaykumar | మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను ఆదివారం బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ప్రజలు కలిశారు. ఖమ్మం పర్యటనలో భాగంగా మమతా ఆసుపత్రి ప్రాంగణంలోని తన నివాసంలో ఉన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలిసిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ప్రజలు వారికి తమ సమస్యలను చెప్పుకున్నారు. తనను కలిసిన వారితో మాట్లాడిన పువ్వాడ అజయ్ కుమార్‌ వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. పువ్వాడను కలిసిన వారిలో నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/brs-activists-khammam-people-met-puvvada-ajaykumar-2470879"}]}]}