{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"puvvuto-mokka-padilam","title_te":"పువ్వుతో మొక్క పదిలం","section":"తాజా","status_line":"పువ్వుతో మొక్క పదిలం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T20:28:21.313Z"},"facts":[],"events":[{"id":"event-80608","date":"2026-08-20T19:50:24.000Z","title_te":"పువ్వుతో మొక్క పదిలం","body_te":"అపార్టుమెంట్ల పుణ్యమా అని మొక్కలన్నీ నేల మీద నుంచి కుండీల్లోకి వచ్చి చేరాయి. అవి బతికేందుకు నీరు కావాలంటే మనం పోస్తే తప్ప మరో అవకాశం లేదు. నాలుగు రోజులు పనులు ఎక్కువ ఉండి కుదరకపోయినా, ఏ ఊరికో వెళ్లినా వాటి పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/lifestyle/self-watering-planters-are-entering-the-market-2489475"}]}]}