{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raadhaa-ramana-raagaalu-manasuna-moge-velalo","title_te":"రాధా రమణ రాగాలు మనసున మోగే వేళలో","section":"తాజా","status_line":"రాధా రమణ రాగాలు మనసున మోగే వేళలో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T23:32:38.750Z"},"facts":[],"events":[{"id":"event-34342","date":"2026-07-23T23:18:46.000Z","title_te":"రాధా రమణ రాగాలు మనసున మోగే వేళలో","body_te":"అగ్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ప్రేమకథ ‘రోమాంచకం’. సుమంత్‌ ప్రభాస్‌, అనంతిక సనిల్‌కుమార్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా వేణుగోపాల్‌రెడ్డి దర్శకునిగా పరిచయం అవుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/romanchakam-sandeep-reddy-vanga-presents-a-new-age-love-story-2460900"}]}]}