{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raahul-gaamdheeto-tach-lo-unnaa-jaggaareddi","title_te":"రాహుల్‌గాంధీతో టచ్‌లో ఉన్నా: జగ్గారెడ్డి","section":"తాజా","status_line":"రాహుల్‌గాంధీతో టచ్‌లో ఉన్నా: జగ్గారెడ్డి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T21:01:36.579Z"},"facts":[],"events":[{"id":"event-44195","date":"2026-07-29T20:23:14.000Z","title_te":"రాహుల్‌గాంధీతో టచ్‌లో ఉన్నా: జగ్గారెడ్డి","body_te":"కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో టచ్‌ లో ఉన్నట్టు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఇక్కడి విషయాలన్నీ తాను నేరుగా రాహు ల్‌ గాంధీకి చేరవేస్తున్నట్టు చెప్పారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/former-mla-jagga-reddy-stated-that-he-is-in-touch-with-rahul-gandhi-2467237"}]}]}