{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raahul-sa-haa-paluvuri-arestu","title_te":"రాహుల్ స‌హా పలువురి అరెస్టు","section":"తాజా","status_line":"రాహుల్ స‌హా పలువురి అరెస్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T20:43:12.430Z"},"facts":[],"events":[{"id":"event-30665","date":"2026-07-21T19:56:17.000Z","title_te":"రాహుల్ స‌హా పలువురి అరెస్టు","body_te":"​ప్ర‌ధాని మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ ధ‌ర్నాచేతులకు సంకెళ్లతో బైటాయింపువిద్యా శాఖ మంత్రిని తొల‌గించాలి నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో​విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని, విద్యార్థులపై దాడికి బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ ‌షా రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ ‌మంగళవారం లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని మోడీ నివాసానికి రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు మార్చ్ నిర్వ‌హించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసగా చేతులకు సంకెళ్లతో రాహుల్ గాంధీ, ఏఐసీసీ […] The post రాహుల్ స‌హా పలువురి అరెస్టు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/many-people-including-rahul-were-arrested/"}]}]}