{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raahuvu-aata-modalu-veeriki-dina-dina-gamdame","title_te":"రాహువు ఆట మొదలు.. వీరికి దిన దిన గండమే!","section":"తాజా","status_line":"రాహువు ఆట మొదలు.. వీరికి దిన దిన గండమే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T16:41:33.815Z"},"facts":[],"events":[{"id":"event-60812","date":"2026-08-08T16:33:19.000Z","title_te":"రాహువు ఆట మొదలు.. వీరికి దిన దిన గండమే!","body_te":"జ్యోతిష్య శాస్త్రంలో రాహువును ఛాయా గ్రహం, కీడు గ్రహం అని కూడా అంటారు. అయితే రాహువు ప్రభావం ఏ రాశుల వారిపై ఉంటుందో, వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటారు. అయితే ఈ గ్రహం వ్యతిరేక క్రీడ, రాహువు తిరోగమనం ప్రారంభం అయ్యిందంట. దీని వలన 5 రాశుల వారికి అనేక సమస్యలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉన్నదంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/rahu-retrogression-5-zodiac-signs-face-major-troubles-and-financial-issues-1883847.html"}]}]}