{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raajakeeya-kakshatone-dabul-imdlu-ketaayimchadam-ledu","title_te":"రాజకీయ కక్షతోనే డబుల్‌ ఇండ్లు కేటాయించడం లేదు","section":"తాజా","status_line":"రాజకీయ కక్షతోనే డబుల్‌ ఇండ్లు కేటాయించడం లేదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T00:28:23.921Z"},"facts":[],"events":[{"id":"event-54364","date":"2026-08-05T00:14:38.000Z","title_te":"రాజకీయ కక్షతోనే డబుల్‌ ఇండ్లు కేటాయించడం లేదు","body_te":"రాజకీయ కక్షతోనే కాంగ్రెస్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇవ్వడంలేదని అందోల్‌ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ మండిపడ్డారు.సంగారెడ్డి జిల్లా పుల్కల్‌లో నిరుపయోగంగా ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను మంగళవారం ఆయన పరిశీలించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/inspection-of-unused-double-bedroom-houses-in-pulkal-sangareddy-district-by-chanti-krantikiran-2473789"}]}]}