{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raajakeeyaalakateetamgaa-sooryaapeta-abhivruddhi","title_te":"రాజకీయాలకతీతంగా సూర్యాపేట అభివృద్ధి","section":"తాజా","status_line":"రాజకీయాలకతీతంగా సూర్యాపేట అభివృద్ధి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T21:26:05.466Z"},"facts":[],"events":[{"id":"event-72557","date":"2026-08-15T20:45:10.000Z","title_te":"రాజకీయాలకతీతంగా సూర్యాపేట అభివృద్ధి","body_te":"సూర్యాపేట జిల్లాను రాజకీయాలకతీతంగా సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, ఎస్పీ నర్సింహతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/minister-uttam-kumar-reddy-participated-in-80th-independence-day-celebrations-2484476"}]}]}