{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raajampetaku-lokal-bassu-sevalu-praarambham","title_te":"రాజంపేటకు లోకల్ బస్సు సేవలు ప్రారంభం","section":"తాజా","status_line":"రాజంపేటకు లోకల్ బస్సు సేవలు ప్రారంభం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T16:16:08.439Z"},"facts":[],"events":[{"id":"event-37425","date":"2026-07-25T15:37:25.000Z","title_te":"రాజంపేటకు లోకల్ బస్సు సేవలు ప్రారంభం","body_te":"నవతెలంగాణ – భిక్కనూర్ ( రాజంపేట్ )రాజంపేట గ్రామ విద్యార్థుల రవాణా సమస్యను దృష్టిలో ఉంచుకొని గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ బస్ డిపో మేనేజర్‌ను కలిసి సమస్యను వివరించడంతో స్పందించిన ఆర్టీసీ అధికారులు శనివారం నుంచి రాజంపేటకు లోకల్ బస్సు సేవను ప్రారంభించారు. కామారెడ్డి నుంచి ఉదయం 8:00 గంటలకు, రాజంపేట నుంచి 8:30 గంటలకు బస్సు బయలుదేరుతుందని తెలిపారు. ఈ బస్సు సౌకర్యం కల్పించిన డిపో మేనేజర్‌కు గ్రామస్తులు, విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. The post రాజంపేటకు లోకల్ బస్సు సేవలు ప్రారంభం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/local-bus-services-to-rajampet-launched/"}]}]}