{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raajeeto-neetihakkulaku-chellucheeti","title_te":"రాజీతో నీటిహక్కులకు చెల్లుచీటి!","section":"తాజా","status_line":"రాజీతో నీటిహక్కులకు చెల్లుచీటి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T00:40:10.766Z"},"facts":[],"events":[{"id":"event-37733","date":"2026-07-26T00:22:40.000Z","title_te":"రాజీతో నీటిహక్కులకు చెల్లుచీటి!","body_te":"ఊహించిన ప్రమాదమే ఎదురైంది. నీటిహక్కులపై పొరుగు రాష్ర్టాలతో రేవంత్‌రెడ్డి సర్కార్‌ చేసుకొంటున్న ఒప్పందాలు ట్రిబ్యునల్‌లో తెలంగాణ వాదనలను నిర్వీర్యం చేస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/committee-meeting-on-tungabhadra-tomorrow-2463070"}]}]}