{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raajemdar-reddidi-hatye","title_te":"రాజేందర్‌ రెడ్డిది హత్యే!","section":"తాజా","status_line":"రాజేందర్‌ రెడ్డిది హత్యే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T22:12:19.811Z"},"facts":[],"events":[{"id":"event-61005","date":"2026-08-08T21:54:06.000Z","title_te":"రాజేందర్‌ రెడ్డిది హత్యే!","body_te":"గుండ్లపల్లి మాజీ సర్పంచ్‌ సమత భర్త రాజేందర్‌ రెడ్డిది ఆత్మహత్య కాదని, హత్యేనని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ధ్వజమెత్తారు. మండలంలోని గుండ్లపల్లిలో రాజేందర్‌ రెడ్డి కుటుంబ సభ్యులను శనివారం ఆయన బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ, చెప్పుడు మాటలు నమ్మి కాంగ్రెస్‌లో చేరిన పాపానికి ప్రాణాలు తీశారని దుయ్యబట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/manakondur-mla-pa-muralidhar-reddy-should-be-arrested-2478001"}]}]}