{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raajes-riyal-heero-varadalo-kobbari-chettuku-velaadutunna-vruddh","title_te":"రాజేశ్ ‘రియల్ హీరో’: వరదలో కొబ్బరి చెట్టుకు వేలాడుతున్న వృద్ధుడికి తన లైఫ్ జాకెట్ ఇచ్చి తాను కొట్టుకుపోయిన యువకుడి కథ","section":"తాజా","status_line":"రాజేశ్ ‘రియల్ హీరో’: వరదలో కొబ్బరి చెట్టుకు వేలాడుతున్న వృద్ధుడికి తన లైఫ్ జాకెట్ ఇచ్చి తాను కొట్టుకుపోయిన యువకుడి కథ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T02:20:00.466Z"},"facts":[],"events":[{"id":"event-57773","date":"2026-08-07T01:40:16.000Z","title_te":"రాజేశ్ ‘రియల్ హీరో’: వరదలో కొబ్బరి చెట్టుకు వేలాడుతున్న వృద్ధుడికి తన లైఫ్ జాకెట్ ఇచ్చి తాను కొట్టుకుపోయిన యువకుడి కథ","body_te":"రాజేశ్, ఆయన బృందం తనను రక్షించడానికి వచ్చినప్పుడు, తాను ఒక కొబ్బరి చెట్టును పట్టుకుని వేలాడుతున్నానని బెన్నీ చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో రాజేశ్‌తో‌ ఉన్న బిజు, ఆ రోజు జరిగిన సంఘటనను బీబీసీకి వివరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cp8x9dkpd1go?at_medium=RSS&at_campaign=rss"}]}]}