{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raaju-jaakee-raani","title_te":"రాజు.. జాకీ.. రాణి","section":"తాజా","status_line":"రాజు.. జాకీ.. రాణి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T19:34:55.335Z"},"facts":[],"events":[{"id":"event-23743","date":"2026-07-17T18:48:34.000Z","title_te":"రాజు.. జాకీ.. రాణి","body_te":"1990ల కాలంలో సాగే పీరియడ్‌ క్రైమ్‌ డ్రామా ‘కేజేక్యూ’. ‘King Jackie Queen’ అనేది ఉపశీర్షిక. దసరా, ది గర్ల్‌ఫ్రెండ్‌ చిత్రాలతో తెలుగునాట గుర్తింపు తెచ్చుకున్న దీక్షిత్‌శెట్టి హీరోగా, శశి ఓదెల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి స్వర్గీయ కె.కె దర్శకుడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/producer-sudhakar-cherukuri-is-set-to-kjq-movie-release-worldwide-on-august-7-2454380"}]}]}