{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raajula-kaalam-naati-bhaaree-soramgam-lopala-nidhi-umdaa-naampal","title_te":"రాజుల కాలం నాటి భారీ సొరంగం.. లోపల నిధి ఉందా? నాంపల్లిలో ఆసక్తికర రహస్యం!","section":"తాజా","status_line":"రాజుల కాలం నాటి భారీ సొరంగం.. లోపల నిధి ఉందా? నాంపల్లిలో ఆసక్తికర రహస్యం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T09:58:30.066Z"},"facts":[],"events":[{"id":"event-60235","date":"2026-08-08T09:56:17.000Z","title_te":"రాజుల కాలం నాటి భారీ సొరంగం.. లోపల నిధి ఉందా? నాంపల్లిలో ఆసక్తికర రహస్యం!","body_te":"ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికతను సంతరించుకుంటుంది. ఆ భూమి దేవుడు తిరిగిన ప్రాంతం. దీంతో అనువణువునా పురాతన ఆనవాళ్లు బయటకు వస్తున్నాయి. ఎక్కడ లేని విధంగా భారీ సొరంగం ఇప్పటికి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఈ సొరంగ మార్గమే ఒక మహా అద్భుతం అని అందులో నిధి ఉందని ప్రచారం కూడా సాగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దేవస్థాన అనుబంధ ఆలయం నాంపల్లిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొలువై ఉంది. ఈ స్వామివారు స్వయంభు ఎతైన కొండపైన స్వామి వారు దర్శనమిస్తారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/mysterious-ancient-tunnel-in-nampalli-what-lies-inside-the-massive-passage-near-the-narasimha-temple-1883482.html"}]}]}