{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raajyaamgaanne-vakreekaristaaraa-aartikal-162ku-nachchina-bhaash","title_te":"రాజ్యాంగాన్నే వక్రీకరిస్తారా.. ఆర్టికల్‌-162కు నచ్చిన భాష్యం చెప్తారా?.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన హైకోర్టు","section":"తాజా","status_line":"రాజ్యాంగాన్నే వక్రీకరిస్తారా.. ఆర్టికల్‌-162కు నచ్చిన భాష్యం చెప్తారా?.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన హైకోర్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T00:41:31.555Z"},"facts":[],"events":[{"id":"event-80792","date":"2026-08-20T22:40:03.000Z","title_te":"రాజ్యాంగాన్నే వక్రీకరిస్తారా.. ఆర్టికల్‌-162కు నచ్చిన భాష్యం చెప్తారా?.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన హైకోర్టు","body_te":"‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 162ను వక్రీకరిస్తారా?’ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. ప్రభుత్వానికి అనుకూలంగా రాజ్యాంగ అధికరణాన్ని వక్రీకరిస్తే చూస్తూ కూర్చోబోమని స్పష్టం చేసింది. చట్టబద్ధమైన చెల్లింపులను కూడా చేయలేని స్థితిలో రాష్ట్రం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/will-you-distort-article-162-telangana-high-court-pulls-up-state-government-2489729"}]}]}