{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raaka-allu-arjun-ilaamti-saahasam-cheya-botunnaadaa-da-rsa-kudin","title_te":"Raaka | అల్లు అర్జున్ ఇలాంటి సాహసం చేయ‌బోతున్నాడా.. ద‌ర్శ‌కుడినే ఇంప్రెస్ చేసిన బన్నీ?","section":"తాజా","status_line":"Raaka | అల్లు అర్జున్ ఇలాంటి సాహసం చేయ‌బోతున్నాడా.. ద‌ర్శ‌కుడినే ఇంప్రెస్ చేసిన బన్నీ?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-13T04:14:52.420Z"},"facts":[],"events":[{"id":"event-15207","date":"2026-07-13T03:50:15.000Z","title_te":"Raaka | అల్లు అర్జున్ ఇలాంటి సాహసం చేయ‌బోతున్నాడా.. ద‌ర్శ‌కుడినే ఇంప్రెస్ చేసిన బన్నీ?","body_te":"Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం రాకాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/allu-arjun-risk-for-raaka-2449763"}]}]}