{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raaka-allu-arjun-raakaa-lo-jaanvee-kapoor-paatra-idenaa-traibal","title_te":"Raaka | అల్లు అర్జున్ ‘రాకా’లో జాన్వీ కపూర్ పాత్ర ఇదేనా .. ట్రైబల్ క్వీన్‌గా కనిపించబోతుందంటూ కొత్త టాక్!","section":"తాజా","status_line":"Raaka | అల్లు అర్జున్ ‘రాకా’లో జాన్వీ కపూర్ పాత్ర ఇదేనా .. ట్రైబల్ క్వీన్‌గా కనిపించబోతుందంటూ కొత్త టాక్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T05:02:30.863Z"},"facts":[],"events":[{"id":"event-68010","date":"2026-08-13T04:36:19.000Z","title_te":"Raaka | అల్లు అర్జున్ ‘రాకా’లో జాన్వీ కపూర్ పాత్ర ఇదేనా .. ట్రైబల్ క్వీన్‌గా కనిపించబోతుందంటూ కొత్త టాక్!","body_te":"Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి సినిమాతో బిజీగా ఉన్నారు. ‘జవాన్’ ఫేమ్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/janhvi-kapoor-special-role-in-raaka-2482088"}]}]}