{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raaka-raakaa-krejee-rooma-r-negitiv-sheds-lo-ka-nipimcha-nunna-a","title_te":"Raaka | ‘రాకా’ క్రేజీ రూమ‌ర్‌.. నెగిటివ్ షేడ్స్‌లో క‌నిపించ‌నున్న ఐశ్వ‌ర్య‌","section":"తాజా","status_line":"Raaka | ‘రాకా’ క్రేజీ రూమ‌ర్‌.. నెగిటివ్ షేడ్స్‌లో క‌నిపించ‌నున్న ఐశ్వ‌ర్య‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T05:07:12.279Z"},"facts":[],"events":[{"id":"event-85795","date":"2026-08-24T03:52:36.000Z","title_te":"Raaka | ‘రాకా’ క్రేజీ రూమ‌ర్‌.. నెగిటివ్ షేడ్స్‌లో క‌నిపించ‌నున్న ఐశ్వ‌ర్య‌","body_te":"Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/raakacrazy-rumor-viral-2492666"}]}]}