{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raaka-raakaa-lo-maro-heeroyin-phiks-allu-arjun-sinimaapai-amcha","title_te":"Raaka | ‘రాకా’లో మరో హీరోయిన్ ఫిక్స్.. అల్లు అర్జున్ సినిమాపై అంచ‌నాలు పెంచిన నైలా గ్రేవల్ !","section":"తాజా","status_line":"Raaka | ‘రాకా’లో మరో హీరోయిన్ ఫిక్స్.. అల్లు అర్జున్ సినిమాపై అంచ‌నాలు పెంచిన నైలా గ్రేవల్ !","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T08:40:53.692Z"},"facts":[],"events":[{"id":"event-17413","date":"2026-07-14T08:37:56.000Z","title_te":"Raaka | ‘రాకా’లో మరో హీరోయిన్ ఫిక్స్.. అల్లు అర్జున్ సినిమాపై అంచ‌నాలు పెంచిన నైలా గ్రేవల్ !","body_te":"Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్-వరల్డ్ చిత్రం ‘రాకా’ పై ఇప్పటికే సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా, చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/raaka-another-heroine-fixed-2450816"}]}]}