{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raakaa-lo-girijana-raanigaa","title_te":"‘రాకా’లో గిరిజన రాణిగా?","section":"తాజా","status_line":"‘రాకా’లో గిరిజన రాణిగా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T20:24:23.442Z"},"facts":[],"events":[{"id":"event-67506","date":"2026-08-12T20:16:47.000Z","title_te":"‘రాకా’లో గిరిజన రాణిగా?","body_te":"అల్లు అర్జున్‌ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘రాకా’ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. పురాణ, వేద, వర్తమాన కాలాల్ని అనుసంధానిస్తూ సాగే కథాంశమిదని, పునర్జన్మ, ప్రతీకారం అంశాలు ప్రధానంగా ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/janhvi-kapoor-as-tribal-queen-in-allu-arjun-film-raaka-2481789"}]}]}