{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raakhee-paurnami-roje-grahanam-e-samayamlo-raakhee-kattaalo-telu","title_te":"రాఖీ పౌర్ణమి రోజే గ్రహణం.. ఏ సమయంలో రాఖీ కట్టాలో తెలుసా?","section":"తాజా","status_line":"రాఖీ పౌర్ణమి రోజే గ్రహణం.. ఏ సమయంలో రాఖీ కట్టాలో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T11:04:33.370Z"},"facts":[],"events":[{"id":"event-60348","date":"2026-08-08T10:02:07.000Z","title_te":"రాఖీ పౌర్ణమి రోజే గ్రహణం.. ఏ సమయంలో రాఖీ కట్టాలో తెలుసా?","body_te":"హిందూ శాస్త్ర ప్రకారం, గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ గ్రహణ నియమాలను పాటిస్తారు. అయితే 2026 సంవత్సరంలో చంద్ర గ్రహణం రోజే రాఖీ పండుగ వచ్చేస్తోంది. కాగా, ఇప్పుడు మనం ఏ సమయంలో రాఖీ కట్టాలో వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/rakhi-purnima-2026-and-lunar-eclipse-when-to-tie-rakhi-on-aug-28-in-india-1883474.html"}]}]}