{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raakshasa-muthaa-bhoomi-kanipiste-kabjaa","title_te":"రాక్షస ముఠా.. భూమి కనిపిస్తే కబ్జా..","section":"తాజా","status_line":"రాక్షస ముఠా.. భూమి కనిపిస్తే కబ్జా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T01:27:58.858Z"},"facts":[],"events":[{"id":"event-23994","date":"2026-07-18T01:07:32.000Z","title_te":"రాక్షస ముఠా.. భూమి కనిపిస్తే కబ్జా..","body_te":"నిజామాబాద్‌ జిల్లాలో దొంగ పత్రాలతో ఖాళీ జాగాలకు ఎసరు పెడుతున్న ముఠా లు విచ్చలవిడిగా తయారవుతున్నాయి. రాజకీయ నాయకుల పరపతిని వాడుకుంటూ, బెదిరింపులకు పాల్పడుతూ, దౌర్జన్యమే పెట్టుబడిగా ఇష్టారీతిన పేట్రేగి పోతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/gangs-are-proliferating-unchecked-in-nizamabad-district-seizing-vacant-plots-using-forged-documents-2454830"}]}]}