{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raamaayana-kosam-mekars-kotta-pramoshanal-plaan","title_te":"‘రామాయణ’ కోసం మేకర్స్ కొత్త ప్రమోషనల్ ప్లాన్..","section":"తాజా","status_line":"‘రామాయణ’ కోసం మేకర్స్ కొత్త ప్రమోషనల్ ప్లాన్..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-16T09:38:10.437Z"},"facts":[],"events":[{"id":"event-21031","date":"2026-07-16T07:50:06.000Z","title_te":"‘రామాయణ’ కోసం మేకర్స్ కొత్త ప్రమోషనల్ ప్లాన్..","body_te":"నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న 'రామాయణ'పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్స్‌కు మంచి అప్లాజ్ వచ్చింది. రిలీజ్ దగ్గరికి వస్తుండటంతో మేకర్స్ సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. రామాయణంలోని విలువలను, గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేసేందుకు దేశవ్యాప్తంగా పాఠశాలల్లో భారీ సాంస్కృతిక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/nitesh-tiwaris-ramayana-film-engages-5-lakh-students-with-unique-outreach-video-tv9d-1866586.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi5gFBVV95cUxOU2RGMlFnNXBiaUF2cWFpb0VaWTNQRFBnWHFRcHZQQjdueHJuTjVHc1NjUFdFLU1DajJUaXkwTXhtTmoyekJ0VjdyaWNLWDlralliOUFfVnFuNlI3ZGVGX1EtZzlReVQ4WFZLUGRkaGlERkRWU3B2c1dxRk5ESlVzaGhNZ3hmZm44UUxSR0JDVDFPZUttdk4xSmF3Y3BkQ2pmWlFRbnFYcjNFTlNSWUV2MEV1N1dsYzgtaUM3NVNleElDTWpFQU9hdW5XeDZfa0NyN3BCbzk0dHdZNFNxR18wYkFMUGlSZ9IB5gFBVV95cUxOU2RGMlFnNXBiaUF2cWFpb0VaWTNQRFBnWHFRcHZQQjdueHJuTjVHc1NjUFdFLU1DajJUaXkwTXhtTmoyekJ0VjdyaWNLWDlralliOUFfVnFuNlI3ZGVGX1EtZzlReVQ4WFZLUGRkaGlERkRWU3B2c1dxRk5ESlVzaGhNZ3hmZm44UUxSR0JDVDFPZUttdk4xSmF3Y3BkQ2pmWlFRbnFYcjNFTlNSWUV2MEV1N1dsYzgtaUM3NVNleElDTWpFQU9hdW5XeDZfa0NyN3BCbzk0dHdZNFNxR18wYkFMUGlSZw?oc=5"}]}]}