{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raamaayana-saamketikamgaa-o-savaal","title_te":"‘రామాయణ’ సాంకేతికంగా ఓ సవాల్‌","section":"తాజా","status_line":"‘రామాయణ’ సాంకేతికంగా ఓ సవాల్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T20:01:30.646Z"},"facts":[],"events":[{"id":"event-35930","date":"2026-07-24T18:56:20.000Z","title_te":"‘రామాయణ’ సాంకేతికంగా ఓ సవాల్‌","body_te":"దేశంలోనే అత్యంత భారీగా తెరకెక్కుతున్న చిత్రం.. పాన్‌ ఇండియా పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’. రణబీర్‌కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా, కన్నడ అగ్ర నటుడు యశ్‌ రావణుడిగా, కాజల్‌ మండోదరిగా, సన్నీడియోల్‌ హనుమంతుడిగా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నితేశ్‌ తివారీ దర్శకుడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/yash-praises-ranbir-kapoors-performance-as-lord-ram-in-ramayana-2461779"}]}]}