{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raamsimg-taamdaalo-phaarm-paamd-nirmaana-praarambham","title_te":"రాంసింగ్ తాండాలో ఫార్మ్‌ పాండ్‌ నిర్మాణ ప్రారంభం","section":"తాజా","status_line":"రాంసింగ్ తాండాలో ఫార్మ్‌ పాండ్‌ నిర్మాణ ప్రారంభం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T09:19:23.692Z"},"facts":[],"events":[{"id":"event-81444","date":"2026-08-21T09:15:34.000Z","title_te":"రాంసింగ్ తాండాలో ఫార్మ్‌ పాండ్‌ నిర్మాణ ప్రారంభం","body_te":"నవతెలంగాణ-నవాబు పేటమండల పరిధిలోని రామ్ సింగ్ తండాలో ఎంపీడీవో జయరాం నాయక్, సర్పంచ్ జ్యోతి అంబదాస్ సంయుక్తంగా ఫార్మ్‌ పాండ్‌ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిడీఓ మాట్లాడుతూ.. రైతుల పొలాల్లో ఫార్మ్‌ పాండ్‌ నిర్మిస్తే పంటలకు నీటి సరఫరాలో అంతరాయం లేకుండా ఉంటుందని, ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు ఉచితంగా ఏర్పాటు చేసుకునే సదుపాయం కల్పించిందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ […] The post రాంసింగ్ తాండాలో ఫార్మ్‌ పాండ్‌ నిర్మాణ ప్రారంభం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/construction-of-farm-pond-begins-at-ramsingh-thanda/"}]}]}