{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raanunna-remdu-rojulu-jaagratta-haidaraabaad-vaasulaku-kamishana","title_te":"రానున్న రెండు రోజులు జాగ్రత్త.. హైదరాబాద్ వాసులకు కమిషనర్ సజ్జనార్ హెచ్చరిక","section":"తాజా","status_line":"రానున్న రెండు రోజులు జాగ్రత్త.. హైదరాబాద్ వాసులకు కమిషనర్ సజ్జనార్ హెచ్చరిక","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T06:16:00.934Z"},"facts":[],"events":[{"id":"event-46428","date":"2026-07-31T05:59:00.000Z","title_te":"రానున్న రెండు రోజులు జాగ్రత్త.. హైదరాబాద్ వాసులకు కమిషనర్ సజ్జనార్ హెచ్చరిక","body_te":"హైదరాబాద్‌లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని, ట్రాఫిక్ సూచనలు, ఐఎండీ హెచ్చరికలను పాటించాలని కోరారు. మూతలేని మ్యాన్‌హోల్స్, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/hyderabad-rain-alert-commissioner-cv-anand-urges-citizens-to-stay-indoors-as-heavy-rains-loom-1877364.html"}]}]}