{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raashi-khanna-rajaneekaamt-numchi-raasee-khannaaku-speshal-gipht","title_te":"Raashi Khanna | రజనీకాంత్ నుంచి రాశీ ఖన్నాకు స్పెషల్ గిఫ్ట్.. తలైవా సర్‌ప్రైజ్‌తో ఎమోషనల్ అయిన హీరోయిన్!","section":"తాజా","status_line":"Raashi Khanna | రజనీకాంత్ నుంచి రాశీ ఖన్నాకు స్పెషల్ గిఫ్ట్.. తలైవా సర్‌ప్రైజ్‌తో ఎమోషనల్ అయిన హీరోయిన్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T06:37:33.799Z"},"facts":[],"events":[{"id":"event-48134","date":"2026-08-01T06:10:37.000Z","title_te":"Raashi Khanna | రజనీకాంత్ నుంచి రాశీ ఖన్నాకు స్పెషల్ గిఫ్ట్.. తలైవా సర్‌ప్రైజ్‌తో ఎమోషనల్ అయిన హీరోయిన్!","body_te":"Raashi Khanna | సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించే అవకాశం రావడం ఏ నటుడికైనా, నటికైనా ప్రత్యేకమైన అనుభవమే. అలాంటి అవకాశం దక్కిన హీరోయిన్ రాశీ ఖన్నాకు షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే తలైవా నుంచి ఊహించని బహుమతి అందింది. రజనీకాంత్ స్వయంగా ఓ ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఆమెకు కానుకగా ఇవ్వడంతో రాశీ ఖన్నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/raashi-khanna-gets-surprising-gift-from-rajini-2469857"}]}]}