{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raashtramamtaa-nishiddha-needa-kaamgres-sarkaar-nirvaakamto-jill","title_te":"రాష్ట్రమంతా ‘నిషిద్ధ’ నీడ.. కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్వాకంతో జిల్లాలకు జిల్లాలు 22ఏ పరిధిలోకి","section":"తాజా","status_line":"రాష్ట్రమంతా ‘నిషిద్ధ’ నీడ.. కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్వాకంతో జిల్లాలకు జిల్లాలు 22ఏ పరిధిలోకి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T00:12:11.440Z"},"facts":[],"events":[{"id":"event-87254","date":"2026-08-24T22:40:35.000Z","title_te":"రాష్ట్రమంతా ‘నిషిద్ధ’ నీడ.. కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్వాకంతో జిల్లాలకు జిల్లాలు 22ఏ పరిధిలోకి","body_te":"నిన్న, మొన్నటివరకు హైదరాబాద్‌ మహానగరానికే పరిమితం అనుకొన్న 22ఏ నిషేధిత జాబితా రాష్ట్రమంతా చుట్టుకొన్నదనే విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని జనగామ, హనుమకొండ జిల్లాల్లోనే వందలాది సర్వేనంబర్లలో సుమారు 76 వేల ఎకరాలను ఈ నిషేధిత జాబితాలో చేర్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/land-registrations-hit-as-22a-prohibited-list-expands-across-telangana-2493373"}]}]}