{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raatri-bhojanam-chesina-vemtane-ivi-cheyoddu-aarogyamgaa-umdaala","title_te":"రాత్రి భోజనం చేసిన వెంటనే ఇవి చేయొద్దు.. ఆరోగ్యంగా ఉండాలంటే వెంటనే మానేయండి","section":"తాజా","status_line":"రాత్రి భోజనం చేసిన వెంటనే ఇవి చేయొద్దు.. ఆరోగ్యంగా ఉండాలంటే వెంటనే మానేయండి","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-15T09:29:28.222Z"},"facts":[],"events":[{"id":"event-19175","date":"2026-07-15T07:55:29.000Z","title_te":"రాత్రి భోజనం చేసిన వెంటనే ఇవి చేయొద్దు.. ఆరోగ్యంగా ఉండాలంటే వెంటనే మానేయండి","body_te":"ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం పోషకాహారం తీసుకోవడం మాత్రమే సరిపోదు. ఆహారం తీసుకున్న తర్వాత పాటించే అలవాట్లు కూడా ఆరోగ్యంపై కీలక ప్రభావం చూపుతాయి. చాలా మంది భోజనం చేసిన వెంటనే పడుకోవడం, కఠినమైన వ్యాయామం చేయడం, అధికంగా నీరు తాగడం లేదా మొబైల్, ల్యాప్‌టాప్‌లకు అతుక్కుపోవడం వంటి అలవాట్లు కలిగి ఉంటారు. అయితే ఇవి జీర్ణక్రియను దెబ్బతీసే అవకాశముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/avoid-these-common-post-meal-habits-for-better-gut-health-1865864.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiqgFBVV95cUxObERiNzhmc2RGeTlCdUZfeUFDVDdrMnJWUXA3aWxsNnZ4Q2lzdGtzNkVaYjNPZGY0enNvUGNBdW1HLU1CaE1yakdCbzI3NnJRX0NZSUNtUTRuN21IME0yVlVUZkZ1eWZGVTFGd0ctdEh5THZoVndlN0RJZkMteWNfUXF5M0NnWlNkMlhNSkRQOF9FXzJ3NXVoVmtVVTlBVXdfa2NyaTBiV002Z9IBqgFBVV95cUxObERiNzhmc2RGeTlCdUZfeUFDVDdrMnJWUXA3aWxsNnZ4Q2lzdGtzNkVaYjNPZGY0enNvUGNBdW1HLU1CaE1yakdCbzI3NnJRX0NZSUNtUTRuN21IME0yVlVUZkZ1eWZGVTFGd0ctdEh5THZoVndlN0RJZkMteWNfUXF5M0NnWlNkMlhNSkRQOF9FXzJ3NXVoVmtVVTlBVXdfa2NyaTBiV002Zw?oc=5"}]}]}