{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raatri-padukune-mumdu-boppaayi-timte-emavutumdi-baruvu-taggaalan","title_te":"రాత్రి పడుకునే ముందు బొప్పాయి తింటే ఏమవుతుంది..? బరువు తగ్గాలనుకునే వారు తప్పక తెలుసుకోండి..","section":"తాజా","status_line":"రాత్రి పడుకునే ముందు బొప్పాయి తింటే ఏమవుతుంది..? బరువు తగ్గాలనుకునే వారు తప్పక తెలుసుకోండి..","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-13T15:58:36.540Z"},"facts":[],"events":[{"id":"event-16283","date":"2026-07-13T15:57:05.000Z","title_te":"రాత్రి పడుకునే ముందు బొప్పాయి తింటే ఏమవుతుంది..? బరువు తగ్గాలనుకునే వారు తప్పక తెలుసుకోండి..","body_te":"రోజంతా బిజీగా గడిపాక రాత్రి పూట తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని చాలామంది కోరుకుంటారు. భారీ డిన్నర్లు లేదా ఫ్రైడ్ స్నాక్స్ తింటే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో కొన్ని రకాల పండ్లు మనకు ఎంతో మేలు చేస్తాయి. వాటిలో ముఖ్యమైనది బొప్పాయి. రాత్రి పడుకునే ముందు ఒక కప్పు బొప్పాయి తినడం వల్ల కేవలం రిఫ్రెషింగ్‌గానే కాకుండా అదనపు బరువు తగ్గడానికి, ప్రశాంతమైన నిద్రకు కూడా ఇది సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/eating-papaya-at-night-does-it-really-help-with-weight-loss-and-digestion-check-details-1864739.html"}]}]}