{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raatri-poota-battalu-aarestunnaaraa-vaastu-prakaaram-aarogyapara","title_te":"రాత్రి పూట బట్టలు ఆరేస్తున్నారా? వాస్తు ప్రకారం, ఆరోగ్యపరంగా కలిగే నష్టాలు ఇవే!","section":"తాజా","status_line":"రాత్రి పూట బట్టలు ఆరేస్తున్నారా? వాస్తు ప్రకారం, ఆరోగ్యపరంగా కలిగే నష్టాలు ఇవే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T16:10:54.700Z"},"facts":[],"events":[{"id":"event-82007","date":"2026-08-21T16:10:09.000Z","title_te":"రాత్రి పూట బట్టలు ఆరేస్తున్నారా? వాస్తు ప్రకారం, ఆరోగ్యపరంగా కలిగే నష్టాలు ఇవే!","body_te":"రాత్రి పూట ఉతికిన దుస్తులను బయట ఆరేయకూడదని వాస్తు శాస్త్రం, ఆరోగ్య నిపుణులు చెబుతారు. వాస్తు ప్రకారం, రాత్రి సమయంలో ఆరుబయట ప్రతికూల శక్తులు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఆ సమయంలో బట్టలు బయట వేయడం వల్ల ఆ శక్తులు బట్టలలోకి ప్రవేశించి, ఇంట్లోకి ప్రతికూలతను, ఆర్థిక నష్టాలను, అనారోగ్యాలను తెస్తాయని నమ్ముతారు. సైన్స్ ప్రకారం కూడా ఆరోగ్య నష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/drying-clothes-at-night-vastu-beliefs-and-the-health-risks-you-should-know-1893534.html"}]}]}