{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raatri-poota-pudeenaa-tee-taagi-padukumte-emavutumdo-telusaa-adb","title_te":"రాత్రి పూట పుదీనా టీ తాగి పడుకుంటే ఏమవుతుందో తెలుసా? అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!","section":"తాజా","status_line":"రాత్రి పూట పుదీనా టీ తాగి పడుకుంటే ఏమవుతుందో తెలుసా? అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T16:35:27.918Z"},"facts":[],"events":[{"id":"event-73831","date":"2026-08-16T15:13:40.000Z","title_te":"రాత్రి పూట పుదీనా టీ తాగి పడుకుంటే ఏమవుతుందో తెలుసా? అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!","body_te":"ఈనాటి బిజీ లైఫ్‌స్టైల్‌లో ఒత్తిడి, అజీర్ణం, నిద్రలేమి సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. రాత్రి వేళ హాయిగా నిద్రపోవడానికి, రోజంతా పడిన అలసట నుంచి ఉపశమనం పొందడానికి ఒక కప్పు వేడి పుదీనా టీ అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. కెఫిన్ లేని ఈ హెర్బల్ టీని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల శరీరానికి, మనస్సుకు కలిగే అద్భుత ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/drinking-mint-tea-before-bed-here-are-the-potential-health-benefits-1889707.html"}]}]}