{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raatriki-raatre-domgalu-nirmimchina-aalayam-deeni-charitra-telis","title_te":"రాత్రికి రాత్రే దొంగలు నిర్మించిన ఆలయం.. దీని చరిత్ర తెలిస్తే అంతా మాయే అంటారు","section":"తాజా","status_line":"రాత్రికి రాత్రే దొంగలు నిర్మించిన ఆలయం.. దీని చరిత్ర తెలిస్తే అంతా మాయే అంటారు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T10:20:08.393Z"},"facts":[],"events":[{"id":"event-45100","date":"2026-07-30T10:10:47.000Z","title_te":"రాత్రికి రాత్రే దొంగలు నిర్మించిన ఆలయం.. దీని చరిత్ర తెలిస్తే అంతా మాయే అంటారు","body_te":"తెలంగాణ ఆలయాలకు పెట్టింది పేరు. ఈ రాష్ట్రంలో అనేక ఆలయాలు ఉన్నాయి. ఇక ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంటుంది.అయితే తెలంగాణలో జగిత్యాల జిల్లాలో ఉన్న ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే, ఆ ఆలయాన్ని దొంగలు నిర్మించడం జరిగింది?ఏంటి దొంగలు ఆలయం నిర్మించడం అనుకుంటున్నారా? అయితే మనం ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/jagityal-dongamallanna-temple-the-mysterious-overnight-shrine-built-by-thieve-1876806.html"}]}]}