{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"raatriki-raatre-motimalu-maayam-roopaayi-kharchu-leni-ee-vepa-my","title_te":"రాత్రికి రాత్రే మొటిమలు మాయం.. రూపాయి ఖర్చు లేని ఈ వేప మ్యాజిక్ ట్రై చేశారా..","section":"తాజా","status_line":"రాత్రికి రాత్రే మొటిమలు మాయం.. రూపాయి ఖర్చు లేని ఈ వేప మ్యాజిక్ ట్రై చేశారా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T17:44:59.777Z"},"facts":[],"events":[{"id":"event-21874","date":"2026-07-16T17:04:59.000Z","title_te":"రాత్రికి రాత్రే మొటిమలు మాయం.. రూపాయి ఖర్చు లేని ఈ వేప మ్యాజిక్ ట్రై చేశారా..","body_te":"పొద్దున్నే ఏదైనా ముఖ్యమైన పని ఉందనగా.. సరిగ్గా రాత్రికి ముఖంపై ఒక చిన్న మొటిమ కనిపిస్తే దెబ్బకు దాంతో నిద్ర చెడిపోతుంది. ఈ మొటిమలను వదిలించుకోవడానికి మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన ఖరీదైన క్రీములు వాడి చర్మాన్ని మరింత పాడు చేసుకుంటుంటారు. కానీ మన పెరట్లోనే ఉచితంగా దొరికే వేప ఆకు రసంతో ఒకే ఒక్క రాత్రిలో మొటిమలను ఎలా మాయం చేయొచ్చో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-to-get-rid-of-pimples-overnight-with-neem-juice-best-natural-remedy-1867057.html"}]}]}